D Mart History and Success Story in Telugu?

D Mart History and Success Story in Telugu

D MART అనే పేరు వినగానే మన అందరికీ టక్కున గుర్తొచ్చేది తక్కువ డబ్బులకు ఎక్కువ సరుకు లు దొరికే ప్రదేశం. D MART లో ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుందని మన అందరికీ తెలుసు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎవరినడిగినా ఈ D MART గురించి చెబుతారు. ఈరోజు మనం D MART ఎలా అభివృద్ధి చెందింది అని వివరంగా తెలుసుకుందాం. 

డీ మార్ట్ లో D అంటే damani అని అర్థం డీమార్ట్ ని స్థాపించింది రాధా కిషన్ Dhamani గారు. ఈ రాధా కిషన్ Dhamani గారు 15 MARCH 1954 లో ఒక మార్వాడి కుటుంబంలో జన్మించారు. ఎంత ఆస్తి ఉన్నా సరే ఇతను చాలా సింపుల్ గా ఉంటారు. బిజినెస్ మీద ఉన్నా శ్రద్ధ వల్ల ఇతను తన చదువు నీ మధ్యలో ఆపి వేయడం జరిగింది. ఇలా చదువుని మధ్యలో వదిలేశాక స్టాక్ బ్రోకర్ గా పని చేశారు. ఇలా చేస్తూనే స్టాక్ మార్కెట్ గురించి మొత్తంగా తెలుసుకుని స్టాక్ బ్రోకర్ కన్నా ఇన్వెస్టర్ గా ఉంటే అధిక లాభం ఉంటుందని భావించి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టర్ గా మారారు.

HDFC BANK,ANDHRA PAPERS,JUBLIENT FOOD WORKS AND TV 18 BROAD CAST చాలా కంపెనీలలో షేర్ వాటా కలిగి ఉన్నారు ఇలా కొన్ని రోజుల తరువాత తన సొంతంగా ఒక రీటేల్ స్టోర్ ని మొదలుపెడదాం అనుకున్నారు. ఇతను డబ్బు ఉంది కదా అని నేరుగా బిజినెస్ లోకి దిగలేదు ముందుగా APNA BAZAAR అనే స్టోరీ నీ FRANCHISE గా తీసుకొని హా స్టోర్ ని మొదలుపెట్టారు. ఇలా స్టోర్ మీ మొదలు పెట్టడం వల్ల అతను కొంత అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఆ అనుభవంతోనే డీమార్ట్ ని మొదలుపెట్టారు.

మనదేశంలో రీటైల్ స్టోర్స్ చాలా ఉన్నాయి కానీ డి మార్ట్ వాటి అన్నిటిలో కంటే ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు అసలు డీ మార్ట్ ఇంత FAMOUS మరియు SUCCESS అవ్వడానికి కారణం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా పాయింట్ నెంబర్ వన్.

D MART-HUGE DISCOUNTS:

కొన్ని రిటైల్ స్టోర్స్ తో చూసుకున్నట్లయితే డీ మార్ట్ లో మనకి ఏడు నుంచి ఎనిమిది శాతం డిస్కౌంట్ వస్తుంది. డి మార్ట్ అంటే చాలామంది ఆసక్తి చూపించడానికి కారణమే ఈ భారీ డిస్కౌంట్. మీకు ఒక సందేహం అనేది వస్తుంది డీ మార్ట్ ఇంకా డిస్కౌంట్ ఎలా ఇస్తుందని వీళ్లు ఏం చేస్తారంటే సరుకులను వారి దగ్గర అధిక శాతంలో ఒకే సారీ సరుకులూ కొనడం వల్ల వీళ్ళకి ఇంత డిస్కౌంట్ లో లభిస్తుంది అంతేకాకుండా డిమార్ట్ కి ADS రూపంలో డబ్బు వస్తుంది అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తా అంటే వాళ్ల సరుకులను డీ మార్ట్ ఎంట్రీ దగ్గర స్టాల్స్ లో పెడతారు ఇలా చేస్తే పబ్లిక్ డి మార్ట్ ని సందర్శించినప్పుడు వారి సరుకుల కు ముందు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది మరియు వారు కొనడానికి కూడా ఆసక్తి చూపిస్తారు.

Huge Discounts

OWN LANDERSHIP IDEA:

రిటైల్ రంగంలో కంపెనీలు ముందుగా నష్టాలతో నె ప్రారంభమవుతాయి కానీ డి మార్ట్ ఎప్పుడూ కూడా నష్టాలని చవిచూడలేదు ఎందుకంటే డీ మార్ట్ తన సొంత భూమిలో బిజినెస్ మొదలుపెడుతుంది ఒక స్టోరీ అద్దెకు తీసుకుంటే ఆ స్టోర్ ఉన్న ప్రాంతం బట్టి అద్దె కట్టవలసి ఉంటుంది అంతేకాకుండా డీ మార్ట్ స్టోర్ రిచ్ ఏరియాలలో మరియు మాల్స్ లో కనబడవు చిన్న చిన్న కాలనీలో మరియు మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలలో డి మార్ట్ స్టోర్ లు కనబడతాయి. డీ మార్ట్ ఈ ల్యాండ్ ఓనర్ షిప్ ఐడియా అనేది మెక్ డొనాల్డ్స్ దగ్గరనుంచి తీసుకుంది మన ఇండియాలో డి మార్ట్ ఇప్పటివరకు ఒక్క స్టోర్ ని కూడా అద్దెకు గానే లీజుకు గాని తీసుకోలేదు.

D mart Profits

NO ADVERTISEMENT COST FROM D MART:

డీ మార్ట్ అడ్వటైజ్మెంట్ కోసం ఎక్కువగా ఖర్చు చెయ్యదు ఆ అడ్వటైజ్మెంట్ డబ్బు కూడా కస్టమర్లకు వస్తువుల డిస్కౌంట్ రూపంలో ఉపయోగిస్తుంది. ఈ ఐడియా అనేది డి మార్ట్ కు బాగా కలిసి వస్తుంది.

No Ads

NO DELAY PAYMENTS TO VENDORS:

రిటైల్ స్టోర్ కి మరియు వస్తువులను అమ్మే వారికి ఎక్కువ మొత్తంలో ఎక్స్ చేంజ్ అయినప్పుడు పేమెంట్ అనేది అంత ఫాస్ట్ గా ఉండదు కానీ డీ మార్ట్ మాత్రం వస్తువులను అమ్మే వారికి డబ్బు అనేది తొందరగా ఇచ్చేస్తుంది దీంతో అమ్మేవారు ముఖ్యంగా డిమార్ట్ కి ప్రాముఖ్యత ఇస్తారు దీంతో సరుకులు కూడా డిమార్ట్ కి తొందరగా వస్తాయి.

Time payments

D MART-PREFERANCE TO FMCG PRODUCTS:

డి మార్ట్ FMCG సరుకులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది FMCG అంటే FAST MOVING CONSUMER GOODS అని అర్థం. ఈ FMCG సరుకులు అంటే మనం రోజూ ఉపయోగించే నిత్యవసర సామాన్లు ఉదాహరణకి సబ్బులు, డిటర్జెంట్లు ,వంట సామాగ్రి, పప్పులు ఇలాంటివి

ఈ వస్తువులు చాలా తొందరగా అమ్ముడుపోతాయి ఇలా తొందరగా అమ్ముడుపోతే రిటైలర్స్ కు మరియు వెండర్ లకు ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఇలా FMCG వస్తువుల కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల డి మార్ట్ ఈరోజు ఇంతటి పొజిషన్ లో ఉంది.

D mart

డి మార్ట్ మహారాష్ట్రలో రెండు స్టోరీలతో ప్రారంభమయ్యింది ఇంతటితో ఆగకుండా ప్రస్తుతం 11 స్టేట్ లలో మరియు ఒక యూనియన్ టెరిటరీ లో మొత్తం 220 డీ మార్ట్ స్టోర్ లో మరియు 225 డి మార్ట్ రెడీ స్టోర్ లుగా విస్తరించింది. డీ మార్ట్ ఇంతటి విజయానికి ముఖ్య కారణం తక్కువ వస్తువులను అమ్మడమే. ఇంతగా తక్కువకు ఎక్కడ కూడా వస్తువుల దొరక్కపోవడంతో ప్రజలు ఎక్కువ డి మార్ట్ ను సందర్శిస్తారు. ఇది డి మార్ట్ తొలి విజయంగా చెప్పుకోవచ్చు.

రాధా కిషన్ damani గారూ డీమార్ట్ ని మొదలు పెట్టక ముందు WALMART స్టోర్ లని సందర్శించి వాటి వెనకాల ఉన్న విజయాలను మరియు సీక్రెట్ లను తెలుసుకొని డీమార్ట్ ని మొదలుపెట్టారు.

డీ మార్ట్ స్టాక్ మార్కెట్ లోకి IPO ద్వారా MARCH 8 2017 లో అడుగు పెట్టింది. స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యేటప్పుడు డీ మార్ట్ 1 SHARE PRICE 604RS గా ఉండేది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే డి మార్ట్ ఒక్క షేరు విలువ 4400RS గా ఉంది. ఇప్పటివరకూ ఇది 603 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు అందించింది. డీ మార్ట్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వర్టర్ లో ఇప్పుడు అధిక లాభం లో ఉన్నారు.

IF YOU WANT THE DETAIL INFORMATION ABOUT THIS YOU CAN WATCH THIS VIDEO.PLEASE CLICK HERE 

About The Author

1 thought on “D Mart History and Success Story in Telugu?”

Comments are closed.

Scroll to Top